United States

United States

Parallels

Parallels సంస్థ అనేది విభిన్న వేదికలపై వర్చువలైజేషన్ మరియు ఆటోమేషన్ సొల్యూషన్స్ ని అభివృద్ధి చేస్తుంది. ఈ సంస్థ యూజర్స్ కు ఒకే చోట అన్ని పరికరాలు మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్ పై యాప్స్, ఫైల్స్ మరియు కంప్యూటర్స్ యాక్సెస్ చెయ్యడానికి వీలుగా చేస్తుంది.

ముఖ్యంగా ఈ సంస్థ Mac, Windows, iOS, AndroidTM మరియు క్లౌడ్ కోసం పరిష్కారాలను అందిస్తుంది. ఈ సొల్యూషన్స్ నుండి వ్యాపారాలు మరియు వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ సంస్థ యొక్క ప్రొడక్ట్స్ లో Parallels Desktop for Mac, Parallels Desktop for Mac Business Edition, Parallels 2X Remote Application Server (2X RAS), Parallels Access, Parallels Transporter, మరియు Parallels Mac Management for Microsoft System Center Configuration Manager (SCCM) ఉన్నాయి.

IT సేవలు & సాఫ్ట్

మరింత
లోడ్ అవుతోంది