United States

United States

Ferns N Petals

ఫెర్న్స్ ఎన్ పెటల్స్ (FNP) భారతదేశం లోని అతి పెద్ద పువ్వులు మరియు బహుమతుల విక్రేతగా పేరుగాంచింది. 1994లో వికాస్ గుట్‌గుటియా స్థాపించిన ఈ కంపెనీ, 240కి పైగా ఔట్‌లెట్లతో 93 నగరాల్లో విస్తరించి ఉంది. 4 మిలియన్లకు పైగా కస్టమర్లకు ఆన్‌లైన్ లో మరియు ఆఫ్‌లైన్ లో సేవలు అందించింది. ఫెర్న్స్ ఎన్ పెటల్స్, పువ్వుల రూపకల్పన, పెళ్లిళ్లు, ఈవెంట్లు, గిఫ్ట్స్ తదితర విభాగాల్లో విశిష్టసేవలందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 150 పైగా దేశాలకు బహుమతులను చేరవేయటం వీరి ప్రత్యేకత.

అభిరుచి & స్టేషనరీ బహుమతులు & పువ్వులు

మరింత
లోడ్ అవుతోంది